అమరులైన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘన నివాళులు

  . . . బాన్సువాడలో మానవహారం నిర్వహించిన ఆర్టీసీ జేఏసీ   బాన్సువాడ, బతుకమ్మ :   రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం బాన్సువాడ ఆర్టీసీ  ఉద్యోగులు డిపో గేటు వద్ద అమరులైన శంకర్ గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ మల్లయ్య వైస్ చైర్మన్ మారుతి మాట్లాడుతూ... ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు...