కానిస్టేబుల్ కిష్టయ్యకు ఘన నివాళులు

బతుకమ్మ, కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో సోమవారం ఉమ్మడి మండల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కిష్టయ్య వర్ధంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు కిష్టయ్య చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.మలిదశ తెలంగాణ ఉద్యమంలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ కిష్టయ్య త్యాగాలు వెలకట్టలేని వని అన్నారు. అటువంటి మహానీయుల త్యాగాలకు అనుగుణంగా ఇప్పటి ప్రభుత్వాలు ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ లోకి చేర్చాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజులందరూ...