తెయూ వీసీకి సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయం లో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ను సారంగాపూర్ లోని తెలంగాణ విశ్వవిద్యాలయ బి.ఈడి కళాశాల అధ్యాపక బృందం కళాశాల ప్రిన్సిపాల్ తో కలిసి  గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిఈడి కళాశాలలోని  విద్యార్థుల హాజరు శాతం గురించి, ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమం గురించి వీసీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం బిఈడి  విద్యార్థుల ప్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ నడుస్తున్నందున  త్వరలోనే సారంగాపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్ ను తప్పక...