పోరాట యోధులకు సన్మానం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ డేకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లిన పోరాట యోధులు వుల్సే రాజేశ్వర్, పుప్పాల రాజేందర్, భూసాని గోవర్ధన్, చెలివేలి శ్రీధర్ ను బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ లోని రాయబరేళీ పోటీ చేసి గెలవడం జరిగిందని తెలిపారు. ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన రాజ్ నారాయణ్ ఇందిరాగాంధీ ఎన్నికలో గెలిచెందుకు పెద్ద ఎత్తున అధికార...