నూతన తహసీల్దార్ కు సన్మానం
డోంగ్లి (మద్నూర్), బతుకమ్మ: డోంగ్లి మండల నూతన తహసీల్దార్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతి కుమార్ ను జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సన్నిహితుడు, ఎన్ ఎస్ యు ఐ డోంగ్లీ మండల అధ్యక్షులు సుధీర్ కుమార్ మంగళవారం డోంగ్లీ తాహసిల్దార్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ సేవలు అమూల్యమైనవి ప్రజా సమస్యల పరిష్కారానికి న్యాయపరంగా కృషి చేయాలని తహసీల్దార్ ను కోరారు. సన్మానించిన ఎన్ ఎస్ యు...