తెలంగాణ ఉద్యమకారుడికి సన్మానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ శాఖ తెలంగాణ కోఆర్డినేటర్ గా వ్యవహరించి ఉద్యమాన్ని ఉగ్రరూపం దాల్పించిన కె.రఘు ను ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రాష్ట్ర సాంకేతిక సభ్యునిగా నియమించింది. ఆయనను నిజాంబాద్ జిల్లా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జేఏసీ కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో పుష్ప గుచ్చం తో సన్మానించారు. డైరెక్టర్ ట్రాన్స్మిషన్ సంపత్ రావుకి సన్మానం.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యుత్ లో డైరెక్టర్ల నియామకం చేపట్టింది. అందులో భాగంగా...