శ్రీకాంతాచారికి ఘన నివాళి

బాన్సువాడ , బతుకమ్మ : బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షేక్ జుబెర్ ఆధ్వర్యంలో శ్రీకాంతాచారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మోచి గణేష్, చాకలి మహేష్, రమేష్ యాదవ్, శివసూరి, గౌస్, నల్లోల సాయిలు, బోర్లం అనిల్, మౌలా, జావిద్ పాల్గొన్నారు.