సావిత్రిబాయి పూలే కు ఘన నివాళి
నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఐటిఐ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నవాతే ప్రతాప్ మాట్లాడుతూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని తెలిపారు. ఆనాడే మహిళలలు చదువుకుంటే విజ్ఞానం పెరుగుతుందని పాఠశాలలు ప్రారంభించారని అన్నారు. ఎన్ని అడ్డంకులు, అవమానాలు వచ్చిన ఎదుర్కొని నిమ్న జాతి కోసం కుల మతాలకతీతంగా కృషి చేసిన సామాజిక...