ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలేకు నివాళి

నిజామాబాద్, బతుకమ్మ : సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో అంబేద్కర్ కాలనీలో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ మన దేశంలో చదువు అంటే ఎలా ఉంటదో స్వేచ్ఛ అంటే ఏంటో తెలువని పరిస్థితుల్లో జ్యోతిబాపూలే తన భార్య సావిత్రిబాయి పూలకు చదువు నేర్పించి కులాలకు మతాలకు భిన్నంగా దేశ ప్రజలను ప్రేమించమని దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని నేర్పించి 1847లో అట్టడుగు కులాల బాలికల పాఠశాల ప్రారంభించి భారతదేశానికి...