మున్సిపల్ రిటైర్డ్ డిఈ శివానందంకు సన్మానం

బోధన్, బతుకమ్మ : బోధన్ రైస్ భవన్ లో మున్సిపల్ రిటైర్డ్ డిఈ శివానందం 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగరీత్యా అనేక సేవలైందించి పదవి విరమణ పొందిన సందర్భంగా బోధన్ శ్రీసాయి నాయి బ్రహ్మణ అజంగంజ్ సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దాము ఈ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు ఆయన మున్సిపల్ ఏ ఈ మరియు డిఈ గా అందించిన సేవలను కొనియాడారు....బోధన్ పట్టణంలో ముఖ్యంగా స్మశానవాటిక నిర్మాణం కోసం అహర్నిశలు లింగంపల్లి శివానందం అందించిన ప్రోత్సాహన్ని ఎన్నటికి మార్చొపోలేమని...