మహాత్ముడికి ఘన నివాళి
బతుకమ్మ,మెండోరా: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్, నీటి పారుదల శాఖ, సర్కిల్ డివిజన్ ఉద్యోగులు గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రం టీఎన్జీవోస్ ఎస్సారెస్పీ యూనిట్ అధ్యక్షులు ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ సందర్బంగా దేశ స్వాతంత్ర్య కొరకు గాంధీ అహింసా మార్గంలో చేసిన పోరాటం గురించి వివరించారు. కార్యక్రమంలో డీఎస్ఈ లాల్ సింగ్ , డీ ఈ ఈ సుకుమార్ ,రఘుపతి, గణేష్, గంగా భూషణ్, శంకర్, సుపరిందేంట్లు, గోదావరి, రవీందర్,...