మాజీ ఎమ్మెల్యే ఆకుల లలితకు సన్మానం

ఇందల్వాయి,బతుకమ్మ: ఇందల్వాయి మండల కేంద్రంలోని సిర్నాపల్లి గ్రామంలో సోమవారం మున్నూరు కాపు సంఘ సభ్యులు సోమవారం మాజీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ ను ఘనంగా సన్మానించారు. సిర్నాపల్లి మున్నూరు కాపు పటేల్స్ ఆత్మ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా ఆకుల లలిత రాఘవేందర్ హాజరయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మున్నూరు కాపు సంఘాల సభ్యులు ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం పలు...