విద్యుత్ అధికారులకు సన్మానం
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో విద్యుత్ శాఖలో విధులు నిర్వహించిన అధికారులకు బదిలీపై వెళ్లారు. మంగళవారం బదిలీపై వెళుతున్న అధికారులకు సన్మానం చేశారు. విద్యుత్ శాఖలో బదిలీలలో భాగంగా పిట్లం సెక్షన్ ఏడీఈ బాలాజీ, ఏఈ బుజ్జి బాబు, లైన్ ఇన్స్పెక్టర్లు గణేష్, హనుమాన్లు, గంగారం, లైన్మెన్లు మోహన్, శ్రీధర్, బస్వంత్, ఏ ఈ రమేష్, ఎల్ ఐ ప్రమోద్ రెడ్డి, గంగాధర్ ,లక్ష్మణ్ , లైన్మెన్లు సుదర్శన్, గేమియా, ప్రకాష్ అసింగ సింగ్, సిబ్బందికి సన్మానం చేశారు. కార్యక్రమంలో విద్యుత్...