Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 October 2024, 6:11 pm Posted by : ramakrishna

డీఈ రాజేశ్వర్ రావుకు సన్మానం

నిజామాబాద్, బతుకమ్మ : సాధారణ బదిలీలో భాగంగా నిజామాబాద్ ఎంఆర్టీ నుండి ఆపరేషన్ డివిజన్ ఆర్మూర్ కు బదిలీ అయిన పీవీ. రాజేశ్వర్ శుక్రవారం డీఈగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ 327యూనియన్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు సల్ల శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి ఎన్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి శాలువా ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.