బాన్సువాడ, బతుకమ్మ: పట్టణ సీఐగా బాధ్యతలు స్వీకరించిన సిఐ అశోక్ ను మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ స్థానిక నాయకులతో కలిసి బుధవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎజాస్, బాబా, మాజీ ఎంపీపీ భూనేకర్ ప్రకాశ్, కిరణ్, హకీం, అమర్, రఫీక్, కౌన్సిలర్లు పాశం రవీందర్ రెడ్డి, మోతీలాల్, వెంకటేశ్, కనుకుట్ల రాజు, నార్ల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.