టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ కు నివాళి 

 నిజామాబాద్, బతుకమ్మ :  టీ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ వర్దంతిన శనివారం నిర్వహించారు.  నగరంలో  జీజీ కాలేజీ హాస్టల్ లో  టీ ఎమ్మార్పీఎస్, టీ ఎంఎస్ఎఫ్ నాయకులతో అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.  అంబేడ్కర్ఆశయ సాధన కోసం పని చేస్తామని  టీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ అన్నారు. ఈ కార్యక్రమంలో టీ ఎమ్మార్పీఎ స్ నాయకులు పాలెం వంశిరాజ్, మాదిగ స్టూడెంట్ ఫెర్రేషన్ జిల్లా అధ్యక్షులు అఖిల్ మాదిగ, నాయకులు లక్ష్మణ్ , సత్యం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు...