బీసీ సంక్షేమ సంఘం ఆధ్యంలో కొండా లక్ష్మణ్ బాపూజి విగ్రహానికి నివాళ్ళు

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నగరంలోని వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్ మహనీయుల పార్కులో గల కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్థంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు కార్య దీక్షా పరుడు గొప్ప ఉద్యమ నేత బిసి ముద్దుబిడ్డ అయిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కొరకు చేసిన త్యాగాలను మరువలేనివన్నారు. ఒక శాసనసభ్యుడిగా, శాసనసభ...