కేసీఆర్ తోనే గిరిజన అభివృద్ధి
మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి భీంగల్, బతుకమ్మ : బీయర్ఎస్ ప్రభుత్వ పాలనలో కెసీయర్ తోనే గిరిజనుల అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం భీమ్ గల్ మండలం కేంద్రం బంజార భవనం కు ప్రహరీ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసి, మండలంలోని సంతోష్ నగర్ తాండ, సుదర్శన్ నగర్ తాండల్లో నిర్మాణం పూర్తి అయిన గ్రామ పంచాయతీ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న చిన్న చిన్న...