ట్రయాంగిల్ సూసైడ్..?
👉 చెరువులో దూకి ఎస్సై ఆత్మహత్య 👉 మహిళా కానిస్టేబుల్ తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ కూడా 👉కామారెడ్డి జిల్లాలో సంచలనం నిజామాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన ట్రయాంగిల్ ఆత్మహత్యలు కలకలం రేపాయి. ఆత్మహత్యకు పాల్పడిన వారు పోలీస్ శాఖకు చెందిన ముగ్గురు కావడం రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఈనెల మొదటి వారంలో వాజేడు ఎస్సై తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువకముందే కామారెడ్డి జిల్లాలో మరొక యువ ఎస్సై చెరువులో దూకి తన ప్రాణాలను...