పహల్గాం ఉగ్రదాడి వెనుక టీఆర్ఎఫ్

పాక్ ఉగ్రమూకల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ డిల్లీ, బతుకమ్మ : పాక్ ఉగ్రమూకల శిబిరాలు నాశనం చేయకుండా ఉగ్రవాదాన్ని అంతం చేయలేమని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అన్నారు.  ఆపరేషన్ సిందూర్ పై విదేశాంగ శాఖ, రక్షణ శాఖ సంయుక్త సమావేశం నిర్వహించాయి. ఈవివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ మీడియాకు వెల్లడించారు. ఉగ్ర మూకలకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందన్నారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక టీఆర్ఎఫ్ ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్...