ట్రెసా ఎన్నికలు వాళ్ళోచ్చాకనేనట….!

నిలిస్తే గెలవలేమనే పదవులను కాపాడుకునేందుకే వారు రాకపోతే ఇక అంతే.. నిజామాబాద్, బతుకమ్మ: రెవిన్యూ విభాగంలో ఏకపక్షంగా ఉన్న ట్రెసా యూనియన్ లో ఎన్నికలకు అగాధం ఏర్పడుతోంది. ఏడేళ్ల కాలం దాటినందున నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని ఉద్యోగుల నుంచి క్రమేణ ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో నుంచి వెళ్లిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు తిరిగి రాగానే ఎన్నికలు నిర్వహిద్దామని దాటవేత సమాధానాలు చెప్తున్నట్లు సమాచారం. వారు వచ్చాకనే.. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిబంధనలను అనుసరించి జిల్లా నుంచి తహసీల్దార్లను, డిప్యూటీ తహసీల్దార్లను కమీషన్ బదిలీ...