అగ్ని ప్రమాదంలో ఈత చెట్లు దగ్ధం

సుమారు 40 చెట్లు అగ్నికి ఆహుతి...   రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండలంలోని రాణంపల్లి గ్రామ శివారులో నాలుగు కుటుంబాలకు సంబంధించిన ఈత చెట్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్బంగా బాధిత గౌడ కులస్తులు మాట్లాడుతూ. పక్కనే ఉన్న పొలం చేసే కౌలు రైతు పొలానికి అగ్గిపెట్టడంతో ఈత చెట్లకు అగ్ని ప్రమాదం సంభవించి సుమారు 40 చెట్లు  పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయని అన్నారు. ఈత చెట్లపై జీవనం సాగించే మా నాలుగు కుటుంబాలకు చెందిన ఈత చెట్లు అగ్ని...