ప్రకృతి వనంలో చెట్లను తొలగిస్తున్నారు
. . . మా దృష్టికి రాలేదు : ఎంపీడీవో అనిత రెడ్డి మహమ్మద్ నగర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ తహసీల్దార్ కార్యాలయం పక్కన పకృతి వనం ఏర్పాటు చేశారు. ఆ ప్రకృతి వనంలో మొక్కలు వృక్షాలుగా పెరిగి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తుంది. స్థలం లేకపోవడంతో పాఠశాల ఆవరణలో ఈ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. మొక్కలు పెరిగి వృక్షాలుగా మారిన తర్వాత తహసీల్దార్ కార్యాలయంలోకి విష పురుగులు వస్తున్నాయని, పెరిగిన చెట్లను జెసిబి...