విద్యుత్ ఉద్యోగుల చికిత్స పట్నంలోనా..
సర్కిల్ సర్కిల్ హద్దుకు బదిలీనే.. మానవీయ కోణంలో సీఎండీ దృష్టి తప్పుడు పత్రాలు జోడిస్తే చర్యలే నిజామాబాద్, బతుకమ్మ : చాలా ఏళ్లుగా పట్నంలో చికిత్స పొందుతున్న విద్యుత్ శాఖ ఉద్యోగులకు ఊరట లభించేలా కంపెనీ సీఎండీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం పలుమార్లు హైదరాబాద్ తిరుగుతున్న వారికి సర్కిల్ పరిధిలోని సరిహద్దులో ఉన్న ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వాలని మానవీయకోణంలో ఆలోచిస్తున్నారని సమాచారం. ఇదే అమలయితే ఏళ్ల తరబడి చికిత్స తీసుకుంటున్నవారికి దూర భారం నుంచి ఉపశమనం పొందనున్నారు. పట్నంలో చికిత్సనా.. దేహంలోని...