గోల్డెన్ అవర్‌లో చికిత్స ప్రాణాలను కాపాడే క్షణం కీలకం

న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్ట్రోక్ అనేది మెదడులో రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 సెకన్లకూ ఒక వ్యక్తి స్ట్రోక్‌కు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా  నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య మాట్లాడుతూ స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4 నుంచి 5 గంటలు గోల్డెన్ హవర్అని పిలుస్తారు.ఈ సమయం లోపల...