యజమాని చెప్పిందే . . . అద్దె డాక్టర్ల వైద్యం
. . . డాక్టర్లు లేని ఆసుపత్రుల్లో రోగుల నిలువు దోపిడి . . . ఎలాంటి అర్హతలు లేకున్నా హాస్పిటల్స్ , మెడికల్ ల నిర్వాహణ . . . చోద్యం చూస్తున్న వైద్య ఆరోగ్యశాఖ . . . డ్రగ్ కంట్రోల్ అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : వైద్యో నారాయణో హరి అని డాక్టర్లను దేవుడిగా కొలిచే కల్చర్ మనది. ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించిన వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించింది వైద్యుడే కాబట్టి మన...