నూతన హెల్త్ కార్డుల జారీ బాధ్యత ట్రెజరీ అధికారులే చేపట్టాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వ పింఛన్ దారులకు నూతన హెల్త్ కార్డుల ఇచ్చే విధంగా డేటా బేస్ ను ప్రభుత్వానికి పంపించే బాధ్యతను ట్రెజరీ అధికారులు చేపట్టాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ బుధవారం ట్రెజరరీ డిప్యూటీ డైరెక్టర్ దశరథ్ కు విజ్ఞప్తి చేసింది. రిటైర్డ్ ఉద్యోగుల పూర్తి వివరాలు ట్రెజరీ అధికారుల వద్ద ఉన్నది కాబట్టి వారే రిటైర్డ్ ఉద్యోగుల సమాచారాన్ని పై అధికారులకు పంపి వారికి నూతన...