అనంతగిరి ఘాట్ రోడ్ లో ట్రావెల్స్ బస్సు బోల్తా
... ముగ్గురు మహిళలు దుర్మరణం ... క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలింపు వికారాబాద్, బతుకమ్మ: వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి ఘాట్ రోడ్ లో ప్రైవేట్ టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఏడుగురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఘటన జరిగినప్పుడు స్థానికులు సత్వరం స్పందించడం గమనార్హం. ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులు విచారిస్తున్నారు. [caption id="attachment_96278" align="alignnone"...