ప్లాస్టిక్ వినియోగంపై ప్రయాణికులకు అవగాహన

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచ పర్యావరణ పై అవగాహనా దినోత్సవకార్యక్రమలలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ లో ని నిజామాబాదు రైల్వే స్టేషన్ లో ఆదివారం వైద్యధికారిని దీప ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణం పై వాటి దుష్ప్రభావం మీద ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సీసా లలో నీరు వినియోగించటం ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలపై రైల్వే వైద్యదికారిని దీప ప్రయాణికులకు అవగాహనా కల్పించారు. ప్రయాణికులు తమ వెంట ప్లాస్టిక్ రహిత మంచినీటి సీసాలు తీసుకుపోవాలి అని...