ట్రావెల్ బస్సు లారీ ఢీ
. . . బస్సులో చెలరేగిన మంటలు . . . 13 మంది సజీవ దహనం వెబ్ డెస్క్, బతుకమ్మ : జగిత్యాల నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు మార్కాపురం జిల్లా సమీపంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయవరం సమీపంలోని క్వారీ వద్ద హరికృష్ణ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు బయటికి రాలేక అందులోనే సజీవ...