పెద్దవాగు నుంచి ఇసుక రవాణా
ఆ గ్రామ వీడీసీకి రూ.18 లక్షలతో ఒప్పందం ఆ లీడర్ కార్యాలయం వెనుకనే ఇసుక డంప్ రాత్రి తవ్వకాలు . . . పగలు రవాణా రెవెన్యూ, పోలీసు శాఖలు గప్ చూప్ నిజామాబాద్, బతుకమ్మ : ప్రతి పక్షంలో ఉన్నపుడు ఆయన ధర్మరాజు ( కాంగ్రెస్ నేత). ఇసుక అక్రమ రవాణా దందాపై ప్రశ్నించి ప్రజల్లో గుర్తింపు కోసం గొంతు లేచేది. ఇప్పుడు అధికారం లో ఉన్నామని తన ప్రైవేట్ కార్యాలయం కాస్త "అవినీతి నిలయం" గా మారిందా? అంటే ఔననే చెబుతున్నారు. ఆయన...