పారదర్శకంగా చేప పిల్లల పంపిణీ
మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే పై మండిపాటు జిల్లా ఫిషర్ మెన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం గంగపుత్రుల సంక్షేమం కోసం వారికి ఆర్థికంగా చేయూతని అందించడానికి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహిస్తుందని జిల్లా ఫిషర్ మన్ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం పై, గంగపుత్రుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడానికి...