పాలసీల అమలులో పారదర్శకత పాటించాలి

  . . . తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, పాలసీల అమలులో పారదర్శకత పాటిస్తేనే వ్యవసాయ రంగం నిలకడగా ఉంటుందని, అన్నదాతను ఆదుకోవడంలో జాప్యం చేస్తే దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు. నిజామాబాద్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం గంగాధరప్ప అధ్యక్షతన...