​మహిళా సంఘాల్లో పారదర్శకతకే పెద్దపీట

  . . . 24 గ్రూపుల ఆర్థిక లావాదేవీలపై సీఏ ఆడిట్   . . . ​ఇందల్వాయి మండలంలో మహిళా సంఘాల సామాజిక తనిఖీ పూర్తి   . . . ​ముగిసిన మహిళా గ్రూపుల వార్షిక లెక్కల పరిశీలన   ఇందల్వాయి, బతుకమ్మ :   మండల పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక జవాబుదారీతనం పెంపొందించడమే లక్ష్యంగా సామాజిక తనిఖీ  నిర్వహించడం జరుగుతుందని ఆమె అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 24 గ్రామ సంఘాల...