వీడీసీ దౌర్జన్యాలపై గళమెత్తిన ట్రాన్స్ జెండర్స్
. . . కలెక్టరేట్ ఎదుట హిజ్రా ల ధర్నా . . . చర్యలకు ప్రజావాణిలో ఫిర్యాదు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ జెండర్లు గ్రామాలలోకి రావద్దని బహిరంగ పోస్టర్, ప్లెక్సీలు ఏర్పాటు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న గ్రామాభివృద్ధి కమిటీ లపై చర్యలు తీసుకోవాలని ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట హిజ్రాలు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు ఓరుగంటి గంగా, జరీనా బేగం మాట్లాడుతూ... సిరికొండ మండలం...