సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ట్రాన్స్ జెండర్ ల పాలాభిషేకం

. . .ట్రాన్స్ జెండర్స్ కి మున్సిపల్ కోఆప్షన్ లుగా, రాజకీయ ప్రాధాన్యత కల్పించడం ప్రజాపాలనకు నిదర్శనం    . . .కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   ట్రాన్స్ జెండర్లకు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులుగా, రాజకీయ అవకాశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిజామాబాద్ ట్రాన్స్ జెండర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ అసోసియేషన్...