ట్రాన్స్ జండర్లు సమాజంలో గౌరవప్రదంగా జీవించాలి

  . . . ట్రాన్స్‌ జెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించిన సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   ట్రాన్స్‌ జెండర్లు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా , సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవప్రదంగా జీవించేందుకు కృషి చేయాలని సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం సూచించారు. బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో నిజామాబాద్‌ జిల్లా ట్రాన్స్‌ జెండర్లకు సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీశైలం...