రాష్ట్రంలో పలు అదనపు కలెక్టర్ ల బదిలీలు

  హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదనపు కలెక్టర్ ల బదిలీలపై కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అదనపు కలెక్టర్ లను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 27 మందిని ట్రాన్స్ ఫర్ చేస్తూన్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు. వెయిటింగ్ లో ఉన్న బి.హరిసింగ్ ను సూర్యపేట అదనపు కలెక్టర్ గా బదిలీ చేశారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ ఆర్ డి...