తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు
హైదరాబాద్, బతుకమ్మ : ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామక`ష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం వెలువడిన బదిలీల్లో దులపల్లి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్/అడిషనల్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఎస్.రమేష్ ను హైదరాబాద్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ సర్కిల్‌గా బదిలీ చేశారు. దులపల్లిలోని తెలంగాణ ఫారెస్టు అకాడమి జాయింట్ డైరెక్టర్ గా పని చేస్తున్నబి.ప్రవీణాను ములుగు ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డీన్‌గా బదిలీ చేశారు....