నిజామాబాద్ ఆపరేషన్ సర్కిల్ విద్యుత్ శాఖాధికారుల బదిలీలు

  నిజామాబాద్, బతుకమ్మ :   నిజామాబాద్ ఆపరేషన్ సర్కిర్ లో సబ్ ఇంజనీర్లుగా, ఏఈ లుగా పని చేస్తున్న పలువురిని బదిలీ చేస్తూ టీజీఎన్ పీడీసీఎస్ పీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఇద్దరు సబ్ ఇంజనీర్ లకు, ముగ్గురు ఏఈ లకు స్థాన చలనం కలిగిస్తు ఆదేశాలు వెలువడ్డాయి. మాక్లూర్ మండలం గొట్టుముక్కల లో సబ్ ఇంజనీర్ గా పని చేస్తున్న పీర్ సింగ్ ను కామారెడ్డి జిల్లా జుక్కల్ ఏఈ గా బదిలీ...