మల్టీ జోన్ – 1లో 14 మంది సీఐల బదిలీలు

హైదరాబాద్, బతుకమ్మ : మల్టీ జోన్ – 1లో 14 మంది సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో పని చేస్తున్న జి.నరేష్ ను భూపాలపల్లి జిల్లా డిఎస్బీగా, కే.నాగేశ్వర్ రావును రాజన్న సిరిసిల్లా జిల్లా డీసీఆర్బీగా, ఆర్.బన్సీలాల్ ను రామగుండం కమిషనరేట్ కు, వి.రవికుమార్ ను నిజామాబాద్ కమిషనరేట్ సీసీఎస్ గా, జె.శ్యాం సుందర్ ను సిద్దిపేట్ కమిషనరేట్ లో కమ్యూనికేషన్ కు, పైండ్ల మల్లయ్యను హైదరాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు,...