పది రోజులాయే బదిలీలు గాకపాయే
చతికిలపడ్డ డిచ్ పల్లి డివిజన్ వి”భజన” పట్టింపులేని యూనియన్ నాయకులు మండిపడుతున్న ఓఅండ్ఎం సిబ్బంది ఎస్ఈకి బిజెపి అధ్యక్షుని లేఖాస్త్రం నిజామాబాద్, బతుకమ్మ: పదవ తేదిన బదిలీ ఉత్తర్వులను ఇస్తామన్నారు. పది రోజులు దాటింది. తీసుకుంటామని ఆశించిన ఓఅండ్ఎం సిబ్బందికి పది రోజులైనా చేతికి అందలేదు. విభజన కోసం ఆగమాగం ప్రకటన జారీ చేసిన అధికారులు అయోమయంలో పడ్డారు. కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్లుగా ఎవరైనా వచ్చి అడిగితే చెప్పడానికి అస్త్రాలను సిద్దం చేసుకున్నారు. వీరి వెనుక ఉండి న్యాయం జరిపించాల్సిన సంఘ నాయకులు...