జడ్జీల బదిలీలు, నియామకాలు, పదోన్నతులు

సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావుకు పదోన్నతి, బదిలీ   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా జ్యూడిషియరీలో పలువురు జడ్జీలను బదిలీలు, నియమాకాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ నాల్గవ అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహిస్తున్న హరీషను నిజామాబాద్ మొదటి అదనపు జిల్లాజడ్జీగా నియమించారు. ఆమె స్థానంలో నల్లగొండ జిల్లా అదనపు జిల్లాజడ్జీగా ఉన్న డి.దుర్గ ప్రసాద్ బదిలీపై రానున్నారు. నిజామాబాద్ మూడవ అదనపు జిల్లాజడ్జీ ఆశాలత ను రంగారెడ్డి జిల్లా ఎల్....