జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో దశాబ్దాల తరువాత బదిలీలు

సిసిలను, ఎంఎస్ సీసీలకు స్థాన చలనం హర్షం వ్యక్తం చేస్తున్న ఐకేపి ఉద్యోగులు   నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో దశాబ్దకాలంగా బదిలీలు లేకుండా ఉన్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఐకేపి అధికారులు గత వారం రోజులుగా సినియార్టి, రోస్టర్  ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని  తయారు చేసిన బదిలీ జాబితాను కౌన్సిలింగ్ ద్వారా స్థాన చలనం కలిగించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో...