రివర్షన్ లేకుండా బదిలీ..
లేని పక్షంలో నిరసనలు ఎస్ఈ కి నోటీస్ ఇచ్చిన ఈజాక్ ఇందూర్, బతుకమ్మ: ఓ అండ్ ఎం సిబ్బందికి రివర్షన్ ఇవ్వకుండా డిచ్ పల్లి డివిజన్ కు బదిలీలు చేయాలని నిజామాబాద్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. నిజామాబాద్ సర్కిల్ ఎస్ఈ రవీందర్ ను సోమవారం జాక్ ఆధ్వర్యంలో కలిసి డివిజన్ కు సిబ్బంది కేటాయింపులో జరుగుతున్న జాప్యంపై చర్చించి నోటీస్ అందజేశారు. ఈ సందర్బంగా ఈ జాక్ నాయకులు మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి పెండింగ్ లో...