పది రోజుల్లో రెండుసార్లు బదిలీ

. ఓ చోటు నుంచి ట్రాన్స్ ఫర్ . మరో చోటు నుంచి రిలీవింగ్ ఆర్డర్ . తప్పిదాలు చేస్తున్నదెవరు? నిజామాబాద్, బతుకమ్మ: బదిలీల్లో భాగంగా ఓ ఉద్యోగి జూలై 18న కౌన్సిలింగ్ లో ఆప్షన్ తీసుకుని సిరిసిల్ల ప్రభుత్వ  జనరల్ ఆస్పత్రి నుంచి కామరెడ్డి ప్రభుత్వ  వైద్య కళాశాలలో అదే నెల 21న సూపరింటెండెంట్ గా విధుల్లో చేరారు. మళ్లీ అదే ఉద్యోగి జూలై 27న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి సిద్ధిపేటకు బదిలీ అయినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అదికారి ఉత్తర్వులు...