బ్యాన్ పీరియడ్ లో జిల్లా పరిషత్ కు బదిలీ

ఆపై డిప్యూటేషన్..  రద్దు చేయాలని ఎమ్మెల్యే సూచన ఒక్కరి కోసం అధికారుల సహకారం బతుకమ్మ, నిజామాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలను నిషేధించింది. తాము ఉత్తర్వులు జారీ చేసే వరకు బదిలీలను చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూన్ మాసంలో మొత్తం బదిలీ నిషేధం (బ్యాన్ పీరియడ్) ఉంది. ఇదే నెలలో జిల్లా పరిషత్ అధికారులు గుట్టు చప్పుడు గాకుండా ఆ ఒక్కరి కోసం లోలోన బదిలీ ప్రక్రియ చేపట్టారు. అనారోగ్యంగా ఉన్నందుకో.. వికలాంగుడో అని కాదు... సకల అవయవాలు...