మే 1 నుంచి బదిలీల ప్రక్రియ
. . . ఆర్థిక శాఖ ఉత్తర్వుల జారీ హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేదం ఎత్తివేసిన విషయం తెల్సిందే. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో ఎం.ఎస్.నంబర్.38 ఈ నెల 21న విడుదల చేసింది. అందుకు సంబంధించి బదిలీలు, పోస్టింగ్ ల కోసం గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 1న ప్రారంభించి చివరి వరకు ఈ ప్రక్రియను ముగించాలని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది....