కాసేపట్లోబదిలీ ఉత్తర్వులు

ఉత్కంఠకు తెర నిలిచిపోయిన బదిలీ ఉత్తర్వులను రిలీజ్ చేయనున్న సీఎండీ బతుకమ్మ, నిజామాబాద్ : విద్యుత్ శాఖలో ఇటీవల నిలిచిపోయిన బదిలీ ఉత్తర్వులు మరి కాసేపట్లో విడుదల కానున్నాయి. గత నెల 28 నుంచి బదిలీ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఈనెల 7 న సాయంత్రం ఉత్తర్వులు జారీ అవుతాయని రాత్రి వరకు ఎదిరిచూసారు.ధర్పల్లి మండల కేంద్రంలో విద్యుత్ నిలచిపోయిన కారణంతో పాటుగా నిలిచిపోయిన పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసాకే బదిలీలు చేపట్టాలని రాజధానిలో యూనియన్ నాయకులు సీఎండీలకు సూచించారు. మద్యంతరంగా నిలిచిపోయిన ఉత్తర్వుల...