స్పెషట్ బ్రాంచ్ అధికారుల బదిలీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అధికారులను బదిలీ చేస్తూ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో స్పెషల్ బ్రాంచ్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ, హెచ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లను బదిలీ చేశారు. గతంలో ఒకటి, రెండవ టౌన్ ఎస్బీ ఏఎస్ఐగా విధులు నిర్వహించిన లింగారావును నాలుగో టౌన్ కు బదిలీ చేశారు. నాలుగు, ఐదు టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముత్తెన్న ను ఒకటవ టౌన్ కు బదిలీ చేశారు....